Chandrababu Naidu: కాపు, యువ‌త ఓట్లు ల‌భిస్తే చాలు *AndhraPradesh | Telugu Oneindia

2022-06-22 321

Andhra Pradesh: TDP Cheif Chandrababu Naidu stratagy in politics? | ఈసారి ఎన్నిక‌లు తెలుగుదేశం పార్టీకి కీల‌కం. బీజేపీ క‌లిసి రాన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌తో క‌లిసి వెళ్లాల‌నేది పార్టీ యోచ‌న‌గా ఉంది. అయితే ప‌వ‌న్ మూడు ఆప్ష‌న్లు ఇవ్వ‌డం, ఆ త‌ర్వాత ప్ర‌జ‌ల‌తోనే పొత్తు ఉంటుంద‌ని చెప్ప‌డం అయోమ‌యాన్ని సృష్టించింది. ఓట‌ర్ల‌లో ఎవ‌రెవ‌రి మ‌ద్ద‌తు కూడ‌గ‌డితే అధికారం చేజ‌క్కించుకుంటామ‌నే వ్యూహ‌ర‌చ‌న‌లో బాబు ఉన్నారు.ప్ర‌స్తుతం చంద్ర‌బాబు స‌భ‌ల‌కు ప్ర‌జ‌లు తండోప‌తండాలుగా వ‌స్తున్న‌ప్ప‌టికీ వ‌స్తున్న ప్ర‌జ‌ల‌ను బ‌ట్టి అధికారం చేజిక్కించుకోవ‌చ్చ‌నే ఆలోచ‌న చంద్ర‌బాబు చేయ‌రు. స‌భ‌ల‌కు వ‌చ్చే ప్ర‌జ‌లంతా ఓట్లు వేయ‌రు. అంత‌టి అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోను పొత్తుండాలి.


#AndhraPradesh
#ChandrababuNaidu
#TDP